జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామ పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో 6వ, 7వ, 8వ తరగతులలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల కొరకు అర్హత కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలని  గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కే.నాగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. చివరి తేదీ ఆగస్టు మూడో తారీకు సాయంత్రం ఐదు గంటల వరకు అని, దరఖాస్తు చేయదలచిన వారు రెండు పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, బోనఫైడ్ జిరాక్స్, దరఖాస్తు ఫారంతో జత చేసి జనంపల్లి గ్రామ పరిధిలోని గురుకుల పాఠశాల నందు అందజేయాల్సి  ఉంటుందని చెప్పారు. ఆగస్టు 5వ తేదీన అభ్యర్థులకు జనంపల్లి గురుకుల పాఠశాల నందు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/invitation-of-applications-for-filling-up-of-vacant-seats-in/article-20520

Tags:  

Advertisement

LatestNews

మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్
5 కి.మీ జాతీయ జెండాతో గిన్నిస్ రికార్డు.. హరియాణాలో ఘనంగా త్రివర్ణ యాత్ర
రైతుల కోసం సెరెంటికా హెల్ప్‌లైన్.. ప్రారంభించిన అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్
విమలక్క గళం.. ఐదు దశాబ్దాల ప్రజా ఉద్యమ చరిత్ర..-మన్నారం నాగరాజు, సామాజిక రాజకీయ విశ్లేషకులు.
మొబైల్‌ అతిగా వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. షకీలా సంచలన హెచ్చరిక
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ విడుదలపై క్లారిటీ.. జూన్ 11, 2027నే రిలీజ్‌కు ప్లాన్
బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ ఎంతో దోహదం - గూడూరు శ్రీనివాస్