కార్తీక్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గదగూటి ఎట్టయ్య ముదిరాజ్ నగరంలోని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని అలాగే బి ఆర్ ఎస్ ఇంచార్జి కార్తీక్ రెడ్డి ని, మహేశ్వరం మండల కేంద్రంలోని ఆగస్టు 2 ఆదివారం రోజున మహంకాళి బోనాలు సందర్భంగా ఆహ్వానించడం జరిగింది.
🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mudiraj-sangam-president-who-met-karthik-reddy/article-20104