ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్వగ్రామం శివా రెడ్డి పల్లి లో 100 శాతం ఎస్ఐఆర్ పూర్తి

విశ్వంభర, పరిగి : పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి  స్వగ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నేటితో 100శాతం పూర్తి కావడం జరిగిందని దోమ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్  జిల్లాలో దోమ మండలం  శివ రెడ్డి పల్లి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి  స్వగ్రామంలో 100శాతం ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  సూపర్వైజర్ సరిత, గ్రామ సర్పంచ్ గుడాటి లక్ష్మమ్మ, బి ఎల్ ఓ మోహన్, శ్వేత బిఎల్ఏ చెన్నయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్  కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/100-percent-sir-is-complete-in-siva-reddy-palli-the/article-20058

Tags: