సందె రామలింగం మృతి బాధాకరం

సందె రామలింగం మృతి బాధాకరం

  • సర్పంచ్  ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి

విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన సందె రామలింగం మృతి చెందడం ఎంతో బాధాకరమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. సందె రామలింగం మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామలింగం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని  అందజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి శాంతిని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆమె వెంట మాజీ సర్పంచ్ సందె మల్లమ్మ నీరంజన్, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, సందె లక్ష్మయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, మర్రు శ్రీనివాస రావు, దాసరి తిరుపతయ్య, జూలూరి శ్రీధర్, మొరుపోజు రాజు, గంటెల ఆంజనేయులు, సందె యేసు, సందె దేవయ్య, మునగాల అశోక్, మల్లిగారి యాదయ్య, మల్లి గారి అనిల్, వంకేశ్వరం శ్రీను, గడ్డం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-death-of-sande-ramalingam-is-sad/article-20532

Tags:  

Advertisement

LatestNews

చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం
తహసిల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు.
హైడ్రా  కార్యాలయంలో స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు.
ఆర్కే పురం లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 
శ్రీ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్