అగ్ని ప్రమాద భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం 

విశ్వంభర, ఎల్బీనగర్ : కర్మన్‌ఘాట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక పేద కుటుంబం ఇల్లును కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలిపోయింది. ఆ కుటుంబ స్థితిని గమనించిన బి.ఆర్.టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  వేముల మారయ్య  వెంటనే స్పందించి,  ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్  తోట మహేష్ యాదవ్ గారి దృష్టికి తీసుకువచ్చారు.  దీంతో మహేష్ యాదవ్  ఆ కుటుంబాన్ని ఆదుకొని, స్వయంగా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుండి కలెక్టర్ ఆఫీస్ ద్వారా అందబోయే పరిహారం విషయాన్ని కూడా ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అందజేస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ హోటల్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంకల అనిల్ గారు,   రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి ప్రతాప్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
 
🕒 25 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/financial-aid-to-the-family-of-fire/article-6184

Tags:  

Advertisement

LatestNews

భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?