విఘ్నా హర్త అందుకో మొదటి పూజ

విఘ్నా హర్త అందుకో మొదటి పూజ

విశ్వంభర, ఉప్పుగూడ :-   500 ఏళ్ల తరువాత అద్భుత ఘట్టం ఈ ఏడాది చవితి పండుగ రోజే సర్వార్థ సిద్ది యోగం, రవి యోగం, ప్రీతియోగం,ఇంద్రయోగం,బ్రహ్మయోగం,ఇలా విశేషమైన యోగాలు ఏర్పడుతున్నాయని ఈ యోగాల ప్రభావం వల్ల అందరికీ శుభ ఫలితాలు కలుగుతున్నాయని,మనలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సిరిసంపదలతో,శ్రేయస్సులతో,కూడిన జీవితాన్ని గడపాలని చతుర్థి రోజున మనస్ఫూర్తిగా వినాయకుడిని ప్రార్థించడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి కృషి సంకల్పం పెరుగుతుందని,అంకితభావంతో గణనాథుని పూజిస్తే అదృష్టం సంపద కలుగుతాయని, వినాయకుడి ఏనుగు తల జ్ఞానానికి ప్రతీక అని భక్తితో పూజిస్తే జ్ఞానం లభిస్తుందని వినాయకుని విజ్ఞహర్త,అని కూడా పిలుస్తారని , విశ్వాసంతో పూజించడం వల్ల సరైన మార్గంలో నడిపించేలా మార్గ నిర్దేశం చేస్తాడని కష్టాలను, భయాలను,అడ్డంకులను,అధిగమించే ధైర్యాన్ని,శక్తి యుక్తులను కలగజేస్తాడని, గణనాథుడికి ఉండే పెద్ద చెవులు చాలా ఓర్పుగా వినే లక్షణాన్ని భక్తితో ప్రార్థిస్తే అంతర్గత శక్తి పెరగడమే కాకుండా ఓర్పుకలుగుతుంది,ఎన్ని అడ్డంకులు,ఆటంకాలు,ఎదురైనా ఓర్పుగా నేర్పుగా అనుకున్న పని పూర్తి చేసే లక్షణం అలవడుతుందని,పీస్ కమిటీ సభ్యులు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్ చెప్పుకొచ్చారు.
🕒 28 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-first-puja-to-receive-vigna-harta/article-6214

Tags: