వీబిజి రామ్ జీ పనులు ముమ్మరం చేయాలి : ఎంపిడిఓ క్రాంతి కుమార్
విశ్వాంభర, పెద్ద శంకరంపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలసిరి కార్యక్రమంలో వీబిజి రామ్ జీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫామ్ ఫాండ్స్, బోర్ వేల్ రీఛార్జ్ పనులపై గ్రామాల్లో చర్చించి తీర్మానాలు సమర్పించాలని ఎంపీడీవో క్రాంతి కుమార్ ఆదేశించారు. బుధవారం పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పనుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కూలీలకు పని కల్పించి వనమహోత్సవం లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో జాకీర్ హుస్సేన్, ఈవో రాజు, ఏపీవో సంతోష్, కార్యదర్శులు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్ లు ,సిబ్బంది పాల్గొన్నారు.