#
harishrao
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బొగ్గు స్కామ్ నుంచి రేవంత్‌ను కాపాడేందుకే యత్నం: హరీశ్ రావు
Published On
By Desk
ష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు
Published On
By Desk
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో సోలార్ సెగ: హరీశ్ రావు
Published On
By Desk
సింగరేణి సంస్థ వేదికగా భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ
Published On
By Desk
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ‘రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..!
Published On
By Desk
కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలివ్వండి.. హరీశ్‌రావు ట్వీట్..!
Published On
By Desk
రాష్ట్రంలోని నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే జీతాలివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం ఎక్స్ వేదికగా కోరారు. 
