గణేష్ మండపాలను సందర్శించిన సీపీ సజ్జనార్, సౌత్ జోన్ డీసిపీ కిరణ్ ఖారే

గణేష్ మండపాలను సందర్శించిన సీపీ సజ్జనార్, సౌత్ జోన్ డీసిపీ కిరణ్ ఖారే

విశ్వంభర/ అలియాబాద్ :- గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలియాబాద్ లోని పేరుగాంచిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఆధ్వర్యంలో నెలకొల్పిన సిద్ధి వినాయక రూపంలోని గణనాయకుని దర్శించి న సీపీ సజ్జనార్, సౌత్ జోన్ డిసిపి కిరణ్ కారే, చత్రినాక ఏసీపీ చంద్రశేఖర్, ప్రత్యేక పూజలు అందుకున్నారు.అనంతరం సిపి సజ్జనార్ మాట్లాడుతూ సమయ పాలన పాటిద్దాం, కలసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుందామo, అని కమిటీ సభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ రాజు, డిసిసి వైస్ ప్రెసిడెంట్  తిరుపతి చందు, పి విశాల్, వై నరేష్, తేజ, ఆకుల ప్రదీప్, మరియు కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా ముగిసిన తెలంగాణ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజిస్ట్స్ కాన్ఫరెన్స్ 2026
ఎరుకల సమస్యలపై  కలెక్టర్ కు వినతి 
వర్షాలు సమృద్ధిగా కురవాలి. -కొమురవెల్లి మల్లన్న స్వామి సన్నిధిలో దామర్లపల్లి మాజీ సర్పంచ్ బోకుల లింగం ప్రత్యేక పూజలు*
నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.
 ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి- లక్ష్మీ దంపతులే మాకు ఆదర్శం  - కోడి శ్రీనివాసులు- అరుణ దంపతులు 
 గాంధీజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలి... - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు..
చందనవెల్లి సర్పంచ్ నవనీత స్వామికి ఘనంగా జన్మదిన వేడుకలు