ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బిగ్ షాక్
On
విశ్వంభర, హైదరాబాద్ఎ :- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల పిటీషన్లను అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హతగా నిర్ణయిస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. దానం ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి అనర్హతగా ప్రకటిస్తున్నట్టు చెప్పింది కోర్టు.



