వినయ విధేయ టీం ఆధ్వర్యంలో అన్నదానం
On
విశ్వంభర / శ్రీరామ్ నగర్ కాలనీ, గౌలిపుర :గౌలిపుర శ్రీరామ్ నగర్ లోని వినయ విధేయ టీమ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగల్పుర ఇన్స్పెక్టర్ శ్రీను, ఛత్రినాక డిఐ కృష్ణమూర్తి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరియు పాతబస్తీ పాత్రికేయ మిత్రులు, ప్రసాద్ v3 న్యూస్,బాబీ బాయ్, రవికాంత్ , సంతోష్ కుమార్ లు పాల్గొని సందడి చేశారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ లీడర్ ముత్యం యాదవ్, గోపాల్ గౌడ్,రాజు తదితర బస్తివాసులు పాల్గొన్నారు.



