బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్న పన్నం నరేందర్ నేత
On
విశ్వంభర, హైదరాబాద్ :-గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్న హయత్నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పన్నం నరేందర్ నేత. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా వారితో కలిసి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ నేత ఇంద్ర చరణ్ తేజ నేత ఆకాశ్ నేత తదితరులు పాల్గొన్నారు.



