బి ఎన్ రెడ్డి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి కి  చేనేత దినోత్సవ ఆహ్వానం 

ప్రజా విశ్వంభర, ఎల్ బీ నగర్ : 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత కన్వీనర్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత ఆధ్వర్యములో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఆగస్ట్ 7 వ తేదీన ఆటో నగర్ లోని కర్నాటి గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ  బి ఎన్ రెడ్డి కార్పొరేటర్    మొద్దు లచ్చిరెడ్డి  ని ఆయన కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.  చేనేత దినోత్సవం సందర్బంగా చేనేత కళాకారులు, జాతీయ చేనేత అవార్డు గ్రహీతలకు  సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిటీ వారు అన్నారు.  చేనేత దినోత్సవం సందర్బంగా నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే చేనేత కార్మికులకు , అవార్డు గ్రహీతలకు సన్మానం చేయడం సంతోషకరమైన విషయమని మొద్దు లచ్చిరెడ్డి  అన్నారు. తప్పకుండ హాజరు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి ఉపాధ్యక్షులు పెద్ది జగదీష్ నేత, పులగం రాములు నేత, వేముల రాము నేత, పొట్టబత్ని జ్ఞానేశ్వర్, , జెల్ల నరేందర్ నేత, బొమ్మ దశరద నేత, శివ నేత తదితరులు పాల్గొన్నారు.

🕒 05 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/handloom-day-invitation-to-lachchi-reddy/article-5981

Tags:  

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం