#
Karimnagar
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రాఖీ పండుగ పేరుతో ఆర్టీసీ చార్జీల బాదుడు..హైదరాబాద్-కరీంనగర్ టికెట్ రూ.400
Published On
By Desk
సాధారణ చార్జీ రూ.290.. రాఖీ రోజు రూ.400 వసూలు మాజీ మేయర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపణలు
Published On
By Desk
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, 38వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దేశబోయిన హారిక కౌంటింగ్ కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు. కరీంనగర్ కోటపై కాషాయ జెండా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ వేదికగా బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ రికార్డు సృష్టించింది. ఎమెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తోపులాట
Published On
By Desk
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రుల సమీక్ష హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లిన పోలీసులు కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. రోడ్డుకు అడ్డంగా గోడకట్టిన తండ్రి
Published On
By Desk
ఇంటి ముందు నుంచి వెళ్లాల్సివస్తుందని గోడ కట్టిన వైనం కరీంనగర్ జిల్లా ఎరడపల్లిలో ఘటన కరీంనగర్ వివాదంలో ట్విస్ట్.. కత్తి తిప్పి రచ్చ చేసిన వ్యక్తి ఎవరంటే..?
Published On
By Desk
హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని సమాచారం. అతడు శోభాయాత్రలో కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తిగా భావించి హనుమాన్ భక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ కార్యకర్త అని, బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడని పోలీసులు తేల్చారు. 
