#
chandrababu kuppam tour
Andhra Pradesh 

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటుకుప్పంలో పర్యటించారు. ఎనిమిదో సారి ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం హోదాలో మొదటిసారి ఆయన కుప్పంకు బయలు దేరారు.  అయితే ఆయన పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కుప్పంలో చంద్రబాబు...
Read More...

Advertisement