#
BENGALURU
Movies  Crime 

రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్

రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది.
Read More...
Movies  Crime 

హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్

హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్ ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప అరెస్టయ్యారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకునన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.
Read More...
National  Movies  Crime 

BREAKING: రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు..!

BREAKING: రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు..! టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Read More...
Telangana  Movies 

బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. నటి హేమ క్లారిటీ..!

బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. నటి హేమ క్లారిటీ..! బెంగళూరులో ఆదివారం రాత్రి ఓ రేవ్ పార్టీ జరిగినట్లు, ఇందులో టాలీవుడ్ నటీనటులు ఉన్నారని, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉందని వార్తలు వచ్చాయి. దీంతో నటి హేమ ఈ వార్తలను ఖండిస్తూ ఇవాళ(సోమవారం) ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read More...

Advertisement