నార్కట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల ఇంటింటి ప్రచారం
On
విశ్వంభర న్యూస్ నార్కెట్ పల్లి 10 మే : మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుండడం తో భువనగిరి లోకసభ నియోజకవర్గం పరిధిలోని నార్కట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. తరపున కార్యకర్తలు ప్రచారం ముమ్మరం చేశారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కై ఇంటింటి ప్రచారం నిర్వహించి. కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దోసపాటి కోటయ్య,బూర్గు జనార్దన్ దోసపాటి వేణు మహిళా కాంగ్రెస్ నాయకురాలు వడ్డెగోని నాగమణి మరియు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు