రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని అరుణాచలేశ్వరంలో గిరి ప్రదక్షిణ చేసిన ఓ అభిమాని

ఓ అభిమాని తనదైన శైలిలో తన నాయకుడి మీద ప్రేమను  చాటుకున్నాడు.నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాడు. తోలి జాబితాలో మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గ నాయకులు , కార్యకర్తలు ,అభిమానులు ఎంతోగానో ఎదురుచూసారు కానీ అప్పటి జాబితాలో కొంతమందికి మాత్రమే కేటాయించడం జరిగింది. మరి కొద్దీ రోజుల్లో మంత్రివర్గ విస్తారణలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి మంత్రి పదవి రావాలని తన అభిమాని మునుగోడు నియోజకవర్గం చండూర్ వాసి లింగోజు కిరణ్ చారి అరుణాచలంలో అరుణాచలేశ్వరుడ్ని తలుచుకుంటూ  గిరి ప్రదక్షిణ చేసాడు.WhatsApp Image 2024-06-27 at 2.23.06 PM

🕒 27 Jun 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-fan-who-went-around-giri-in-arunachaleswaram-for-raj/article-2411

Related Posts

Advertisement

LatestNews

మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 బ్రోచర్ విడుదల. - టిటిడిపి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం. అరవింద్ కుమార్ గౌడ్.
ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్