#
Rahul Gandhi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... విపక్ష ఎంపీల అరెస్టు ప్రజాస్వామ్యానికి మచ్చ..
Published On
By Desk
విశ్వంభర,హైదరాబాద్: దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.దేశంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు కర్ణాటకలో 1 లక్ష ఓట్లు, బీహార్‌లో 58 లక్షల ఓట్లు — పై వివరణ కోరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ,... కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం
Published On
By Desk
జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు వయనాడ్ ప్రజలకు రాహుల్ ప్రేమలేఖ
Published On
By Desk
మీ ప్రేమే నన్ను కాపాడింది.. అండగా ఉంటా విద్వేషం, హింసపై పోరాటం కొనసాగిస్తా మీ ప్రతినిధిగా నా సోదరి వస్తోంది కేరళలోని వయనాడ్‌ను వదులుకోవడంపై రాహుల్ గాంధీ భావోద్వేగం వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్న రాహుల్ గాంధీ
Published On
By Desk
అందరూ అనుకున్నట్టే జరిగింది. రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ రెండు చోట్లా పోటీ చేసి గెలిచారు. దాంతో ఏదో ఒక సీటును ఆయన వదులుకోవాల్సి ఉంది. ఇన్ని రోజులు దీనిపై ఆయన ఆలోచించారు. కాగా అందరూ అనుకున్నట్టే తన కుటుంబానికి... ఎలాన్ మస్క్ వర్సెస్ బీజేపీ.. ఈవీఎంలపై రచ్చ..
Published On
By Desk
మస్క్ కు కౌంటర్ ఇస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులుమద్దతు ఇస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర
Published On
By Desk
తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పరువు నష్టం దావా కేసు.. రాహుల్ గాంధీకి ఊరట
Published On
By Desk
గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌పై బీజేపీ పరువు నష్టం దావా వేసింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు
Published On
By Desk
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి
Published On
By Desk
తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఎక్కడో తెలుసా…?
Published On
By Desk
విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అధిక మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్ నేతలు ఓటర్లతో మమేకమవుంతున్నారు. ఈ క్రమంలో నిన్న సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి... 
