అమ్మాయిలు ఎలాంటి కండోమ్ వాడాలో చెప్పిన బోల్డ్ బ్యూటీ

అమ్మాయిలు ఎలాంటి కండోమ్ వాడాలో చెప్పిన బోల్డ్ బ్యూటీ

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే అంటే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చేంది హాట్ నెస్ అండ్ కాంట్రవర్సీ. ఆమె ఓ నటిగా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. తన సినిమాల విషయంలో కానీ.. బయట కానీ తనకు నచ్చినట్టు ఉంటుంది. నచ్చినట్టు మాట్లాడుతుంది. అందుకే ఆమె ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంది. ఓ వెబ్ సిరీస్‌లో న్యూడ్‌గా నటించి ఓ దశలో టాక్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది. ఆమెను ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఎంత మంది విమర్శించినా తను అనుకున్నదే చేస్తుంది. తనకు నచ్చిందే మాట్లాడుతుంది. ఈ ఆటిట్యూడేతోనే ఆమె విమర్శకులతో పాటు ఫ్యాన్స్‌ను కూడా పెంచుకుంది. 

 

Read More సోనాక్షి పెళ్లికి అంతా సిద్ధం.. తల్లితో కలిసి పూజలు

తెలుగు ఇండస్ట్రీకి రాధికా ఆప్టే లెజెండ్ సినిమా చేసి ఆమె మంచి మార్కులే కొట్టారు. కానీ.. ఆ తర్వాత ఆమె తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, బాలీవుడ్‌ స్పైసీకి తగ్గట్టు సినిమాలు చేస్తూ మంచిగానే నిలదొక్కుకుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తూ బిజీబీజీగా ఉంటోంది. 

 

Read More సోనాక్షి పెళ్లికి అంతా సిద్ధం.. తల్లితో కలిసి పూజలు

అయితే.. రాధిక ఆప్టే అమ్మాయిలకు ఓ సలహా ఇస్తోంది. అమ్మాయిలు ఎలాంటి కాండోమ్ వాడాలో చెబుతోంది.

 అమ్మాయిలకు ఎలాంటి కాండోమ్ కొనుక్కోవాలో చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాండోమ్ చాయిస్‌ను అమ్మాయిలు పార్టనర్స్‌కు ఎందుకు వదిలేస్తారని ఆమె ప్రశ్నిస్తోంది. ఆ పేరు పలకడానికి ఎందుకు ఇబ్బంది పడతారు? అదేం నిషేధిత పదం కాదు కదా? అని అంటోంది. కాండోమ్ ఛాయిస్ పార్టనర్‌కి బాధను అమ్మాయిలు భరించ్చొదని సూచిస్తోంది. సుఖం కావాలంటే కాండోమ్ ఛాయిస్ తీసుకోవాలని ఓ కంపెనీ పేరు కూడా సజెస్ట్ చేసింది. ఓ కాండోమ్ కంపెనీ యాడ్‌లో భాగంగా రాధిక ఆప్టే ఈ కామెంట్స్ చేసింది. దీంతో మరోసారి ఆమె టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా