#
dk shivakumar today news

ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేతబడి : డీకే శివకుమార్

ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేతబడి : డీకే శివకుమార్ విశ్వంభర, కర్ణాటక : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి తనపై, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారని ఆరోపించారు. కేరళలోని ఓ ఆలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరాలు’, ‘తాంత్రికుల’ ద్వారా తాంత్రిక పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి...
Read More...

Advertisement