#
Ap poling
Andhra Pradesh 

ఏపీలో పోలింగ్‌ నాటికి ముందస్తు జాగ్రత్తలు .. 20 మందిపై రౌడీషీట్లు

ఏపీలో పోలింగ్‌ నాటికి ముందస్తు జాగ్రత్తలు .. 20 మందిపై రౌడీషీట్లు ఏపీలో పోలింగ్ రోజు నుంచి జరిగిన అల్లర్లతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై...
Read More...

Advertisement