అమ్మవారికి ఒడిబియ్యం బోనం సమర్పించిన శ్రీ కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం

విశ్వంభర/ ఉప్పుగూడ:- ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి దేవాలయం ఉప్పుగూడలో ఒడిబియ్యం బోనం, పట్టు వస్త్రాలు, సమర్పించారు. అధ్యక్షులు బత్తుల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ  2017లో మొదలైన మా గౌడ సంఘం ఆనవాయితీని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామని మాకు సహకరిస్తున్న గౌడ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం పై ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ బత్తుల అనిల్ గౌడ్, ట్రెజరర్ ఎస్ అశోక్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ బాలకృష్ణ గౌడ్, గోపాల్ గౌడ్, శ్రీనాథ్ గౌడ్, అడ్వైజర్స్ జ్ఞానేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కృష్ణ ష్ణగౌడ్, గౌడ సంఘం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 07 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shri-kaundinya-gowda-welfare-association-presented-odibiyam-bonam-to-amma/article-21100

Tags: