జగదాంబ దేవాలయం సుల్తాన్ షాహీ ఆధ్వర్యంలో ప్రతిరోజు కుంకుమార్చన 

విశ్వంభర/   చార్మినార్:-ఆషాడమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా శ్రీ జగదాంబ దేవాలయం సుల్తాన్ షాహిలో 03-08-2026 నుండి 07-08-2026 వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మాతృమూర్తులచే కుంకుమార్చన కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతుందని తెలిపారు. చైర్మన్ రాకేష్ తివారి మాట్లాడుతూ చాలా పురాతనమైన దేవాలయం గాను ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో భాగంగా ఉందని 07-08-2026 విజయవాడ కనకదుర్గ దేవస్థానం వారిచే శ్రీ జగదాంబ అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ మహా హారతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని 10-08-2026 పూలతో అలంకరించబడిన వ్రతంపై అమ్మవారి ఘటము ఊరేగింపు ఢిల్లీ దర్వాజా వద్ద మూసీ నది ఒడ్డున శ్రీ మహంకాళి దేవాలయమునకు చేరి కార్యక్రమం సంపూర్ణం అవుతుంది అని  తెలిపారు.

🕒 07 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jagadamba-temple-is-a-daily-kumkumcharana-under-sultan-shahi/article-21049

Tags: