#
sangareddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి
Published On
By Desk
నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను..నా భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తారు సంగారెడ్డి నియోజవర్గంలో 84 గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా. అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి.. గెలిపించుకుని రండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి. సంగారెడ్డిలో పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..
Published On
By Desk
సంగారెడ్డిలో జరిగిన బోనాల పండుగను కుటుంబం, కార్యకర్తలు మరియు ప్రజల మధ్య జరుపుకున్న జగ్గారెడ్డి.. పోతరాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన జగ్గారెడ్డి. గంజాయి, మద్యాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు ఎనభై ఫీట్లుగా అల్విన్ బైపాస్ రోడ్డు విస్తరణ
Published On
By Desk
బసవేశ్వర, శివాజీ, అంబేద్కర్, మహాత్మగాంధీ, నెహ్రూ, రాజీవ్‌గాంధీల పేరిట ఆరుచోట్ల జంక్షన్లు 2.5కి.మీలు పాదయాత్ర చేసి పరిశీలించిన జగ్గారెడ్డి ప్రజలు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని అన్ని శాఖల అధికారులకు జగ్గారెడ్డి ఆదేశం 
