ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్స్... ఈసీ స్పందన ఇదే...!

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఆరో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించింది. ఈ మేరకు బంకురాలోని రఘునాథ్ పూర్‌లో ఓ ఐదు ఈవీలం బాక్సులకు బీజేపీ ట్యాగ్‌లు ఉన్న పోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈసీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

బీజేపీ టాంపరింగ్‌కు పాల్పడిందని తెలిపింది.
అయితే ఈ ఆరోపణలపై ఈసీ స్పందించింది. టీఎంసీ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ముందు ఆయా పార్టీల అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు సంతకం చేశారని పేర్కొంది. కానీ ఆ టైంలో బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ప్రతినిధి మాత్రమే ఉన్నారు కాబట్టి, ఆయన సంతకం తీసుకున్నామని స్పష్టం చేసింది.

Read More విమలక్క గళం.. ఐదు దశాబ్దాల ప్రజా ఉద్యమ చరిత్ర..-మన్నారం నాగరాజు, సామాజిక రాజకీయ విశ్లేషకులు.

అయితే పోలింగ్ ప్రారంభమయ్యాక అక్కడ 56, 58, 60, 61, 62 పోలింగ్ స్టేషన్లలో అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలను సేకరించినట్టు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి సీసీ కెమెరాల నిఘాలో జరుగుతుందని వెల్లడించింది. ఎన్నికల నిబంధనలన్నీ తప్పకుండా అమలవుతాయని పేర్కొంది. కాగా, ఆరో దశ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

🕒 25 May 2024 ✍️ Desk

ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్స్... ఈసీ స్పందన ఇదే...!

విశ్వంభర, వెబ్ డెస్క్ : ఆరో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించింది. ఈ మేరకు బంకురాలోని రఘునాథ్ పూర్‌లో ఓ ఐదు ఈవీలం బాక్సులకు బీజేపీ ట్యాగ్‌లు ఉన్న పోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈసీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

బీజేపీ టాంపరింగ్‌కు పాల్పడిందని తెలిపింది.
అయితే ఈ ఆరోపణలపై ఈసీ స్పందించింది. టీఎంసీ ఆరోపణలను కొట్టిపారేసింది. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ముందు ఆయా పార్టీల అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు సంతకం చేశారని పేర్కొంది. కానీ ఆ టైంలో బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ప్రతినిధి మాత్రమే ఉన్నారు కాబట్టి, ఆయన సంతకం తీసుకున్నామని స్పష్టం చేసింది.

అయితే పోలింగ్ ప్రారంభమయ్యాక అక్కడ 56, 58, 60, 61, 62 పోలింగ్ స్టేషన్లలో అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలను సేకరించినట్టు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి సీసీ కెమెరాల నిఘాలో జరుగుతుందని వెల్లడించింది. ఎన్నికల నిబంధనలన్నీ తప్పకుండా అమలవుతాయని పేర్కొంది. కాగా, ఆరో దశ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

🔗 https://www.vishvambhara.com/this-is-the-response-of-bjp-tags-ec-to-evms/article-822

Related Posts

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం