ఏబీవీపీ ఆధ్వర్యంలో "రాష్ట్ర ప్రభుత్వ" దిష్టి బొమ్మ దహనం

WhatsApp Image 2024-07-26 at 17.21.16_b2bbe9afవిశ్వంభర,ఆమనగల్లు, జులై 26 : -అమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్థలో రాష్ట్రం లో పెండింగ్ ఉన్నటువంటి 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్ ను  విడుదల చెయ్యాలని అమనగల్లు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్స్ విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు, మరియు మెగా డీఎస్సీ నీ ప్రకటించాలని అలాగే ఫీజ్ నియంత్రన చట్టాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లండం మల్లేష్, నాయకులు ఏడవల్లి అంజి, చిన్నంచెట్టి మల్లేష్, గండికోట విజయ్, సిద్ధు, ప్రసాద్, టాఘుర్, చరణ్ రాకేష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు..... 

🕒 26 Jul 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/burning-effigy-of-%22state-government%22-under-abvp/article-3380

Related Posts

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం