#
Road Accident
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి
Published On
By Desk
నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్‌వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
Published On
By Desk
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
Published On
By Desk
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి
Published On
By Desk
రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమి వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. వివాహ వేడుకలో విషాదం.. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతి
Published On
By Desk
ఓ వివాహ వేడుకలో విషాదం మిగిలింది. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Published On
By Desk
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది. బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... ఇద్దరు బాలికలు మృతి
Published On
By Desk
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు పెళ్లిచూపులకు వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి..!
Published On
By Desk
తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. 
