#
ap politics
Andhra Pradesh 

AP CM: నల్లమల సాగర్‌కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP CM:  నల్లమల సాగర్‌కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు AP CM: గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా మూడోసారి నిర్వహించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
Read More...
Andhra Pradesh 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు  టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  
Read More...
Andhra Pradesh 

జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం పులివెందులలో జగన్ 3 రోజుల పర్యటన కడప నుంచి పులివెందుల వెళ్తుండగా ఘటన  రామరాజు పల్లి వద్ద ఇన్నోవాను ఢీకొన్న ఫైర్ ఇంజిన్‌ వాహనం
Read More...
Andhra Pradesh 

తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత

తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత ఉదయం 5.30గంటల నుంచి భారీ బందోబస్తు బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేత పనులు
Read More...
Andhra Pradesh 

మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ

మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ పవన్ చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్ సాధించాలి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి డిమాండ్  పవన్ అభిమానులు దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపణ
Read More...
Andhra Pradesh 

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్ 

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్  ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం తమ్ముడిని చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ట్వీట్
Read More...
Andhra Pradesh 

ఆఫీసులకు పసుపు బిల్లతో వెళ్లండి.. టీ, కాఫీ ఇచ్చి మరీ పని చేస్తారు: అచ్చెన్నాయుడు

ఆఫీసులకు పసుపు బిల్లతో వెళ్లండి.. టీ, కాఫీ ఇచ్చి మరీ పని చేస్తారు: అచ్చెన్నాయుడు ఏ ఆఫీసుకు వెళ్లినా కుర్చీవేసి పనిచేసి పెడతారు 95శాతం సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించాం మనది డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
Read More...
Andhra Pradesh 

ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్

ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ పేపర్ బ్యాలెట్లు వాడాలని డిమాండ్ ప్రజాస్వామ్యం నిస్సందేహంగా ఉండాలంటూ హితవు
Read More...
Andhra Pradesh 

జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు 

జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు  చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ సోషల్ మీడియాలో వీడియో వైరల్ 
Read More...
Telangana 

రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?

రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విధి విధానాలపై అధికారులు అన్ని పనులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9నే చేస్తామన్న రుణమాఫీ కాస్తా ఆగస్టు 15 కు మారింది. ఇక ఇచ్చిన హామీ సమయం గడువు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ మీద...
Read More...
Andhra Pradesh 

పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న నారా లోకేశ్

పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న నారా లోకేశ్ సభా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కాళ్లు పట్టుకున్నారు నారా లోకేశ్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Read More...
Andhra Pradesh 

కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం

కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు.
Read More...

Advertisement