లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.

విశ్వంభర/ చంద్రాయన గుట్ట:-ఫూల్ బాగ్ లోని జిహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ (సంతోష్ నగర్ సర్కిల్-25) గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్, ప్రభావతి భవన నిర్మాణ అనుమతి కోసం  (20)వేలు లంచం డిమాండ్ చేశారు. 20,000 రూపాయలు బాధితుని వద్ద నుండి తీసుకుంటున్నా సమయంలో  ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ  అనంతరం ప్రభావతి ని  న్యాయమూర్తి ముందు హాజరు ప్రరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు .ఈ సందర్భంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే (1064) నెంబర్ కు సంప్రదించాలి అన్నారు.

🕒 18 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/ghmc-officer-caught-taking-bribe-is-prabhavathi/article-21807

Tags:  

Advertisement

LatestNews

గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్. 
అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 
మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా  గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ. 
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.
మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే