మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ.
విశ్వంభర, హైదరాబాద్ :-తెలంగాణ విప్లవ గాయకుడు ప్రజా కవి గద్దర్ జీవిత చరిత్రపై ప్రముఖ దర్శకుడు గద్దర్ అవార్డు విన్నర్ బడుగు విజయ్ దర్శకత్వంలో తమ సోమ జ్యోతిర్గమయ చిత్ర నిర్మాత విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మాణం సారధ్యంలో నిర్మిస్తున్న ప్రజా యుద్ధనౌక గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సినిమాటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె రాష్ట్ర సాహితీ సంఘం చైర్మన్ వెన్నెల. ఈ చిత్రానికి సహ నిర్మాతగుంటి నాగేష్, సంగీత దర్శకుడు మార్కు ప్రశాంత్, ఎడిటర్ విజువల్స్ రాజు చెన్నూరు పనిచేస్తున్నారని వారు తెలిపారు .