బీసీల బంగారు బోనం అమ్మవారికి సమర్పణ 

బీసీల బంగారు బోనం అమ్మవారికి సమర్పణ 

 విశ్వంభర, లాల్ దర్వాజా:  ఆషాఢ  మాసం బోనాల మహోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ బీసీ మహిళా ప్రెసిడెంట్ ఆలె భవ్య లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్బంగా ఆలె భవ్య మాట్లాడుతూ, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా శుభసూచకమని, కలిసికట్టుగా ఉండడానికి బీసీ ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని, అలాగే పాడిపంటలు, ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, అందె శ్రీరాములు, కోట్ల శ్రీనివాసులు వైస్ చైర్మన్ గిటార్ హైదరాబాద్ మార్కెట్ కమిటీ, బీసీ నేషనల్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం, శ్రీనివాస్, పోసాని హిమబిందు, పోసాని విజయ్ కుమార్, ఆలె జితేందర్, తదితర బీసీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bcs-gold-bonam-offering-to-amma/article-21137

Tags:  

Advertisement

LatestNews

గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్. 
అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 
మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా  గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ. 
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.
మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే