బీసీ రాజ్యమే పాపన్న లక్ష్యం. 

బీసీ రాజ్యమే పాపన్న లక్ష్యం. 

విశ్వంభర, దేవలమ్మ నాగారం :-బీసీ రాజ్యమే పాపన్న లక్ష్యం అని దేవలమ్మ నాగారం గౌడ కులస్తులు అన్నారు సర్వాయి పాపన్న జన్మదిన సందర్భంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులందరూ పాల్గొన్నారు బీసీ రాజాధికారమే పాపన్న గౌడ్ లక్ష్యంగా ఉండేదని తెలిపారు ఇకనైనా బీసీ లందరూ మేల్కొని తమ ఉనికిని చాటుకోవాలని సూచించారు

🕒 19 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/the-bc-kingdom-is-a-sinister-target/article-21817

Tags:  

Advertisement

LatestNews