కూల్చివేతను అడ్డుకున్న కార్పొరేటర్లు
On
విశ్వభర మేడిపల్లి జులై 8
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు కూల్చివేతను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కూల్చివేత కుట్రలో భాగమేనని నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.