#
srikantha chari
Telangana 

ఉద్యమ కారుల ఆశయాల సాధనకు ఉద్యమ పురటి గడ్డ "ఎల్బి నగర్ నుండి మరో పోరాటానికి సిద్ధం"

ఉద్యమ కారుల ఆశయాల సాధనకు ఉద్యమ పురటి గడ్డ డిసెంబర్ 3 లోపు ఎల్బి నగర్ చౌరస్తాకు శ్రీకాంతచారి చౌరస్తాగా నామకరణం చేయాలి  తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహనీయుల జయంతి పాదయాత్ర అభినందనీయం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాల్సిందే లేదంటే మరో పోరాటం తప్పదు  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ
Read More...

Advertisement