#
Konijarla
Telangana  Crime 

ఆర్టీసీ బస్సుకింద పడి యువతి దుర్మరణం..!

ఆర్టీసీ బస్సుకింద పడి యువతి దుర్మరణం..! కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయం సమీపంలో శనివారం ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కింది. సదరు యువతి ఫుట్ బోర్డుపై ఉండగా జారిపడింది. దీంతో బస్సు టైరుకింద పడి అక్కడికక్కడే మృతిచెందింది.  
Read More...

Advertisement