#
Congress chief Mallikarjun Kharge

ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు : మల్లికార్జున్‌ ఖర్గే

ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు : మల్లికార్జున్‌ ఖర్గే విశ్వంభర,బెంగళూరు : పొరపాటున ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. బీజేపీ తన పొత్తులను కొనసాగించడానికి చాలా కష్టపడుతుందని తెలిపారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీయే ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడింది. మోడీకి మెజారిటీ లేదు. ఇది మైనారిటీ ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడైనా పడిపోవచ్చు. కానీ నేను...
Read More...

Advertisement