#
Actor Jagapathi Babu
Movies 

రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి : నటుడు జగపతి బాబు

రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి : నటుడు జగపతి బాబు విశ్వంభర, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ మోసాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టే్ట్‌లో భారీగా మోసాలు జరుగుతున్నాయన్నారు. అభిమానులు, సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూమి కొనేముందు రెరా నిబంధనలు గుర్తించి పూర్తిగా తెలుసుకోని ప్రాపర్టీ కొనాలన్నారు. తనను రియల్ ఎస్టేట్...
Read More...

Advertisement