జై మాతాజీ  యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ 

జై మాతాజీ  యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ 

విశ్వంభర, అవుట్ సైడ్ -గౌలిపుర మేకల మండి :- దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జై మాతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేశారు. గత ఏడు సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహాన్ని నెల కొ లుపుతున్నామని ఎ లాంటి అడ్డంకులు లేకుండా నిర్వి  రామంగా సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.10 రూపాయలతో లక్కీడ్రిప్ ద్వారా అమ్మవారి చీరలను ఇస్తున్నామని తెలిపారు. బుధవారం రోజున చండిహోమం నిర్వహిస్తూ ఉన్నామని తెలిపారు. ఇవన్నీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బస్తీ వాసుల సహాయ సహకారాలు ఉండడంవల్ల కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతున్నాయని తెలిపారు

Tags: