మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ గౌడ్*

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ గౌడ్*

విశ్వంభర, షాబాద్: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు.
సమానత్వం, విద్యా విస్తరణ, మహిళల సాధికారత కోసం పూలే చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహేందర్ గౌడ్ అన్నారు.

Tags: