కల్వకుర్తి మున్సిపాలిటీ లో మేకపిల్ల పై కుక్కల దాడి

WhatsApp Image 2024-07-20 at 12.39.24_55c182fc

విశ్వంభర,కల్వకుర్తి, జులై 20 : - కల్వకుర్తి పట్టణంలోని కూరగాయల మార్కెట్ దగ్గర శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో మేక పిల్ల చనిపోయింది. ఎన్నోసార్లు  కల్వకుర్తి మున్సిపాల్ అధికారులకు కుక్కల గురించి మొరపెట్టుకున్న వినిపించు కోవడంలేదని చిన్నపిల్లలు  కాలనీలో తిరగాలంటే భయమేస్తుందని మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోక పోవడం వల్లనే   మేకపిల్ల చనిపోవడం జరిగిందని కుక్కల బారిన పడి పసిపిల్లలు చనిపోతున్న ఘటనలు జరుగుతున్న  అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని  ఇప్పటికైనా కల్వకుర్తి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని కుక్కల బారి నుండి మూగజీవాలను, చిన్నపిల్లలను రక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

Read More బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలి