విషాదం: విరిగిపడిన కొండచరియలు.. 100 మందికి పైగా మృతి
On
పపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి సుమారు 100 మందికిపైగా మృతిచెందారు.
పపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి సుమారు 100 మందికిపైగా మృతిచెందారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద మృతదేహాలను తొలగించేందుకు అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.