శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో శ్రీ శంకరనంద స్వామి ఆధ్వర్యంలో హోమం
On
విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా :- సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.. శ్రీ శంకరనంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమం పూజా కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.



