#
Andhra Pradesh politics
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులేదు : టీడీపీ
Published On
By Desk
ఈనెల 12వ తేదీ(బుధవారం) ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సమయం మారిందని 9.27గంటలకే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చు: ఉద్ధవ్ థాక్రే
Published On
By Desk
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. ‘ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నా మేజిక్ మార్కును మాత్రం దాటలేకపోయింది. పిఠాపురంలో పవన్ కల్యాన్ ఘన విజయం
Published On
By Desk
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన అమరావతి అసెంబ్లీకి వెళ్లడమే తరువాయి. విక్టరీ అని చెప్పి బోల్తాపడి.. కేటీఆర్ బాటలోనే జగన్
Published On
By Desk
ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటే ముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 
