#
sira
Telangana 

ఎమ్మెల్సీ ఎన్నికకు వేళాయే.. సిరా గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం!

ఎమ్మెల్సీ ఎన్నికకు వేళాయే.. సిరా గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం! నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8.00 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు...
Read More...

Advertisement