#
Ramesh Rathod Passed Away
Telangana 

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురి కావడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా సరే ఆరోగ్యం కోలుకోకపోడంతో పరిస్థితి విషమించింది. దాంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు.  ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ కు తరలిస్తుండగా.....
Read More...

Advertisement