నేడు ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర క్యాబినేట్ భేటీ

నేడు ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర క్యాబినేట్ భేటీ

కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ కొలువుదీరింది. ఆదివారం ప్రధాని మోడీ భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.

కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ కొలువుదీరింది. ఆదివారం ప్రధాని మోడీ భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. కాగా, ప్రధాని మోడీ నివాసంలో ఇవాళ(సోమవారం) సాయంత్రం 5గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పాటైన మోడీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్న తొలి క్యాబినెట్ భేటీ ఇదే. 

ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మోడీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 71 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీతో కలిపి 30 మంది కేబినేట్‌ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

Read More కేజ్రీవాల్ కు మళ్లీ షాక్.. బెయిల్ పై స్టే విధించిన కోర్టు

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా