కుల్కచర్ల ఎంపిఓగా భాస్కర్ గౌడ్
On
విశ్వంభర, కుల్కచర్ల : మండల పరిషత్తు కార్యాలయంలో నూతనంగా నియమించబడిన మండల పంచాయతీ అధికారి భాస్కర్ గౌడ్ ని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి రామకృష్ణ శాలువాతో సన్మానించి బాధ్యతలు అప్పగించారు. గతంలో కుల్కచర్ల లో పనిచేసిన మండల పంచాయతీ అధికారి కరీం బదిలీపై వెళ్లడంతో అతని స్థానంలో కుల్కచర్ల పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ కు మండల పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ రమేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు