చిన్నారి గుండె ఆపరేషన్ కు ఆర్ధిక సాయం 

చిన్నారి గుండె ఆపరేషన్ కు ఆర్ధిక సాయం 

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనుచరుడు గంట సత్యం ముదిరాజ్ ఆర్ధిక సాయం

విశ్వంభర, చండూర్ : జక్కర్తీ స్వామి కుమార్తె కు గుండె చికిత్స నిమిత్తం ఇరవై వేల రూపాయలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనుచరుడు గంట సత్యం ముదిరాజ్  ఆర్ధిక సాయం అందించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోరిమి ఓంకారం,  ట్ర స్మా ,జిల్లా అధ్యక్షులు కోడి శ్రీను, మాజీ మండల అధ్యక్షులు పల్లె వెంకన్న,  కోటయ్యగూడెం  సర్పంచ్ మేకల వెంకన్న,  తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు  గంట సత్యంకు  కృతజ్ఞతలు  తెలిపారు

Tags: