మహనీయులకు నివాళులు - గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు
On
విశ్వంభర, హైద్రాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత ఆధ్వర్యంలో పద్మశాలి నాయకులు నల్ల నరసింహులు, లాల్ బహుదూర్ శాస్త్రి , మాత్మ గాంధీ లకు జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి చేసిన సేవలను కొనియాడారు.